Wednesday, August 4, 2010

telugulo post cheyyavachu.

అందరికి మనవి ఏమంటే కొత్త పోస్టులు తెలుగులో వ్రాయవచ్చు. మీరు చెయ్యల్సింది పోస్ట్ రాసే ముందు తెలుగు లిపి ఎన్నుకోవడమే. ఎడిటర్లో అ అక్షరం నొక్కి తెలుగు భాషని ఎన్నుకుంటే పదం రాసి స్పేస్ ఇస్తే లిపి మారుతుంది. ఎవరినా ఇబ్బంది పడితే నాకు తెలియ చేయండి. సహకరించడానికి ప్రయత్నిస్తాను.
కానీ కామెంట్స్ మాత్రము తెలుగులో రాసే సౌలభ్యం లేదు ప్రస్తుతానికి. 

కోనవల్లి

No comments:

Post a Comment