Wednesday, August 4, 2010

Santosham

మొత్తానికి మన బ్లాగ్ మొదలు అయింది. నాకు మహదానందంగా వుంది. ఈ తృష్ణ నాకు పది ఏళ్ళ ముందు వుండేది. కాని ఎలా ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు. ఎంతమంది ప్రోత్సహిస్తారో తెలియలేదు. ఈ ఒంటరితనం కంటే ఆ నిరాస తట్టుకోవడం కష్టమనిపించింది. తరువాత ఆ వుధృతం తగ్గిపోయింది. మళ్ళి ఇన్నాళ్ళకి సురెంద్రకి ఈ ఉద్దేశం కలిగింది. వాడు నాలాగ సందేహించకుండా మొదలు పెట్టాడు. అందరు వాడికి సహకరించారు. మనము ఇలాగే దీనిని కొనసాగించగలమని ఆసిస్తూ ... కోనవల్లి

No comments:

Post a Comment