Wednesday, August 4, 2010

Hi everybody!

నిన్న లక్ష్మినర్సు కక్క, మాధవ కక్కల తో మన అంగర వారి Online Chapta గురించి మాట్లాడాను. వాళ్ళు వాళ్ళ ఫుల్ support ఇచ్చారు మన activity కి. Shortly లక్ష్మినర్సు కక్క would be joining us. కానీ మాధవ కక్క కి time కావాలన్నాడు to get fully acquainted with the mail & blog.

అమ్మ & నాన్న have sent their best wishes to everbody. అమ్మ నిన్న సాగర్ ని తలుచుకుంది. చాల రోజులయ్యింది ra సాగర్ గొంతు వినీ ఒక సరి వాడ్ని ఫోన్ చేయమంది.

Thats it for now! ఉంటాను!

2 comments:

  1. Manchi pani chesavura.
    nenu mana blog background picture marchanu. mee andariki access avutondo ledo cheppandi.

    ReplyDelete